అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం 11:30 నుంచి 2 గంటల వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు వైసీపీ నేతలు పోలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి ఎంపీపీ హేమలత మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించామని వైసిపి సీనియర్ నేత సత్యనారాయణ రెడ్డి హేమలత పేర్కొన్నారు.