ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన 45 ఏళ్ల మొహమ్మద్ హమీద్, సెప్టెంబర్ 18, 2025న హైదరాబాద్ నుండి బస్సులో ఎల్లారెడ్డికి బయలుదేరి, నాలుగు రోజులైనా ఇంటికి చేరలేదని అతని కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి 7 గంటలకు సమయంలో తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలలో బంధువుల ఇండల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. అయితే అతను మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడని, ఎక్కడైనా కనిపిస్తే : 9948829872 నంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.