చిత్తూరు జిల్లా .పులిచర్ల మండలం కల్లూరు నుంచి గంటావారి పల్లి వెళ్లే మార్గంలోఅటవీ లో నుంచి వచ్చిన ఏనుగు రోడ్డుపై కనబడడంతో భయాందోళన చెందిన ప్రజలు. గత కొద్ది నెలలుగా పులిచెర్ల అటవీ ప్రాంతంలో దాదాపు 13 ఏనుగుల గుంపు తిష్ట వేసింది. రహదారిపై ఏనుగు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వైరల్ అయింది.