తంబళ్లపల్లి అంబేద్కర్ కాలనీలో గుర్తుతెలియని వాహనం బోరును ఢీకొట్టడంతో ధ్వంసమై మరమ్మతుకు నోచుకోలేదని గ్రామస్తులు తెలిపారు