ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీరామ్ మంగళవారం ధర్మవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఎన్డీపిఎల్ కేసులు నాటు సారా కేసులు నమోదు చేయాలని దాడులు విస్తృతంగా చేయాలని సీఐ చంద్రమణిని ఆదేశించారు