ఏలూరు జిల్లా ఏలూరు స్థానిక కలెక్టరేట్ లో 2025 28 సంవత్సరాలకు గాను జనరల్ గీతా కులాలకు రిజర్వేషన్ చేసిన మద్యం బార్లకు శనివారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు లాటరీ తీసి పేర్లను ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు జిల్లా నందు ఓపెన్ క్యాటగిరీలో 18 బార్లు మరియు రిజర్వా క్యాటగిరి కింద గీత కులాలకు రెండు బార్లు మొత్తం 20 బార్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా పది బార్లకు మాత్రమే నాలుగు మించి ఎక్కువ 52 దరఖాస్తులు రావడం జరిగిందని మిగిలిన బార్లకు ప్రభుత్వం మార్చకు మేరకు దరఖాస్తులు అంతే అన్నారు ఈ లాటరీ ద్వారా ప్రభుత్వానికి నాలుగు కోట్ల 30 లక్షల రూపాయలు ఆదాయం సమకూరిందని తెలి