ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వైన్ షాప్ వద్ద ఇరు వర్గాల ఘర్షణ ఇద్దరికి తీవ్ర గాయాలు మరొకరికి స్వల్ప గాయాలు స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా తీవ్ర గాయాలైన బాణావతి కృష్ణ కి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం 108 ద్వారా విజయవాడ తరలింపు బాణావతి క్రాంతి కుమార్, భూక్య బుజ్జి లకు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందిస్తున్న వైద్యులు సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తుక