కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో వేరుశనగ ధరలు రికార్డు స్థాయి పలికాయి... వేరుశన క్వింటాలకు కనిష్టంగా రూ.2600 నుంచి ప్రారంభమై గరిష్టంగా ₹7490 రూపాయలకు పలకడంతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ కు వేరుశనగ దిగుబడులు అధికంగా వస్తున్నాయని మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు.