శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశా మందిరంలో సమాచార హక్కు చట్టం 2005 పై పి ఐ ఓ లు ఏపీఐవోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించింది పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా అన్నారు జిల్లా అధికారులు సమాచార హక్కు చట్టంపై సమగ్ర సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.