జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. గత కొన్ని రోజులుగా రైతులు యూరియా కోసం పీఏసీఎస్ల వద్ద ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.