ఫిర్యాది అయిన షేక్ గఫార్,, ఆర్/ఓ 75 feet రోడ్ ఇమ్రాన్ టైర్ షాప్ బిల్డింగ్, కొబ్బరితోట విశాఖపట్నం తన బండి యమహా R15 ఇమ్రాన్ టైర్ షాప్ బిల్డింగ్, కొబ్బరితోట ముందు 09 న అర్ధరాత్రి వేల పార్కు చేసి తెల్లవారి చూడగా బండి పోయినట్లు రేపోర్టు అంశములు. II టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ వారు ఫిర్యాది ఇచ్చిన రేపోర్టు మేరకు చాకచక్యంగా దొంగ అయినా కోరాపూర్ ప్రాంతానికి చెందినటువంటి అజిత్ కుమార్ ను అదులో తీసుకుని రిమాండ్కు తరలించి ద్విచక్ర వాహనాలు రికవరీ చేసినట్లు తెలిపారు