Download Now Banner

This browser does not support the video element.

పెద్దాపురం మండలం ఆర్.బి పట్నంలో గల సుమారు 200 సంవత్సరాల చాళుక్యులనాటి వినాయకుని రాతి విగ్రహానికి వినాయకచవితి పూజలు.

Peddapuram, Kakinada | Aug 27, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్మీ పట్నంలో రాఘవమ్మ చెరువు గట్టుపై, ఉన్న 200 సంవత్సరాల, చాళుక్యుల నాటి వినాయకుని రాతి విగ్రహం వద్ద, వినాయక చవితి పురస్కరించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. 200 సంవత్సరాల కిందట జరిగిన తవ్వకాల్లో బయటపడిన, చిన్న విగ్రహం పెరుగుతూ వస్తుందని తెలియజేశారు.ప్రస్తుతం ఈయొక్క వినాయకుని రాత్రి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగులు వెడల్పు 7 అడుగులు కలిగి చాళుక్యుల కాలంనాటి, చారిత్రాత్మక విగ్రహంగా,స్థానికులు చెబుతున్నారు. యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడానికి, అనేకమంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారూ.
Read More News
T & CPrivacy PolicyContact Us