నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మంగళవారం డోన్ బనగానపల్లె చెందిన వైసిపి శ్రేణులు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాతపూర్ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని తెలపడంతో వైసీపీ శ్రేణులు వాహనాల్లో ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని కొంత సేపు అక్కడ నిరసన తెలిపారు అనంతరం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. రైతులకు యూరియా పంటకు గిట్టుబాటు కల్పించాలని కోరారు