కడవకల్లు గ్రామంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కడవకల్లు గ్రామంలోని ప్రజలతోపాటు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.