ఏలూరు జిల్లా నూజివీడు నూజివీడు పట్టణంలో జిపి గ్రాండ్ లో పదవి విరమణ పొందిన లాము. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించిన నూజివీడు డిఎస్పీ KVVNV ప్రసాద్ శుక్రవారం రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలోనూజివీడు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వివిధ పోలీస్ స్టేషన్ లో నిధులు నిర్వహిస్తున్న పోలీస్ కుటుంబాలను సన్మానించిన నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఈ కార్యక్రమంలో నూజివీడు డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు