వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి NH365 పై ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. తమ పంటలు యూరియా రేఖ నష్టపోయే పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియాను తగినంతగా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు . విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని రైతులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి అయితే నెలకొంది