బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ @ సురేష్ మృతి 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జాడి వెంకటి పలుసార్లు పోలీసులు లొంగిపోమన్ని కోరిన పట్టించుకోలేదు తాజాగా పోలీసుల ఎదురుకాల్పుల్లో అనూహ్యంగా అసువులు బాసారు కాగా మృతుడు భాస్కర్ డివిజన్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు మృతుని భార్య ఆవుల బాలమల్లు కూడా దండకారణ్యంలో కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు జాడి వెంకటి మృతితో చంద్రవెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి