బెజ్జూరు మండల కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పై హర్షద్ హుస్సేన్ ప్రవీణ్ కుమార్ చేసిన వాక్యాలను కోనేరు నాయకులు తీవ్రంగా ఖండించారు. మరోసారి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుండేది లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులను కోనేరు మండల అధ్యక్షుడు సీడం సహకారం హెచ్చరించారు.