ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పురుషులకు తలనొప్పిగా మారింది, ఆర్టీసీ బస్సులో పురుషులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది గురువారం అనకాపల్లిలో ఆర్టీసీ బస్సు అన్ని మహిళలతో నిండిపోయాయి, బస్సు ఎక్కేందుకు కూడా అవకాశం లేకపోవడంతో గత్యంతరం లేక పురుషులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.