చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణం ఈస్ట్ పేట వద్ద 42వ జాతీయ రహదారిలో నడిచి వెళ్తున్న హనుమప్ప భార్య మునెమ్మ 70 సంవత్సరాలను ఆటో ఢీకొనడంతో మునెమ్మ త్రీవంగా గాయపడ్డారు . వెంటనే గమనించిన స్థానికులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునెమ్మ ను పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఎడమ కంటి కు త్రివా రక్తగాయం కావడంతో పరిస్థితి విషమించింది. ఘటన మంగళవారం ఉదయం 10 గంటలకు వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాల