Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: గునుపూడి ఆదిలక్ష్మి, రాజ్య లక్ష్మి, పోలేరమ్మ దేవస్థానంలో 800 మందితో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పాల్గొన్న ఎమ్మెల్యే

Bhimavaram, West Godavari | Aug 22, 2025
భీమవరంలోని గునుపూడి ఆదిలక్ష్మి, రాజ్య లక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా 800 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఉదయం 10:30 కు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ భక్తితో అమ్మవారిని పూజిస్తే అంతా జయమేనని అన్నారు. ఆలయంలో గత 15 ఏళ్లుగా ఈ వ్రతాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us