జోగులాంబ గద్వాల జిల్లాలో 3000 ఇండ్లు ప్రజలకు పంపిణీ చేయడం అంటే అంత ఆశమాసి కాదు అని అది కేవలం ఇందిరమ్మ రాజ్యం వల్లనే ప్రజలందరికి ఇల్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గద్వాల జిల్లాకు మా నియోజకవర్గానికి సత్సంబంధాలు చాలా ఉన్నాయని వాళ్ల పిల్లల్ని మేలు చేసుకున్నాము మా పిల్లల్ని వాళ్లకు ఇచ్చామని ఈ రెండు నియోజకవర్గాలు ప్రజలు కలిసి మెలిసి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ నియోజకవర్గం మసీదు శాఖ మంత్రి వాకిట్టి శ్రీహరి పేర్కొన్నారు.