Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం సందర్భంగా లేపాక్షి దుర్గా వీరభద్ర స్వామి ఆలయం మూసివేత

Hindupur, Sri Sathyasai | Sep 7, 2025
శ్రీ సత్య సాయి జిల్లా , లేపాక్షి మండలం , లేపాక్షి గ్రామంలో వెలసివున్న శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము తేదీ:- 07-09-2025 ఆదివారము సంభవించు చంద్రగ్రహణము కారణంగా , ఉదయం పూజ నివేదనానంతరం,మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం తలుపులు మూయబడినది. మరలా దర్శనం తేదీ :- 08-09-2025 సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి , అభిషేకాల అనంతరం 8 గంటల నుండి భక్తులకు సామూహిక దర్శనము ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి MH నరసింహ మూర్తి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us