Download Now Banner

This browser does not support the video element.

భీమదేవరపల్లి: మల్లారం గ్రామంలో పనుల జాతర-2025 కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

Bheemadevarpalle, Warangal Urban | Aug 22, 2025
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ డైరెక్టర్ సురేష్ బాబు ,‌ డిఆర్డిఓ పిడి మేన శ్రీను, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ , స్థానిక తహసిల్దార్ రాజేష్, ఎంపిడీఓ వీరేశం,ఇతర సంబంధిత అధికారులు పాల్గోన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us