ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరస మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ నందు కేసు లునమోదయ్యాయి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ ఆదేశాలతో భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ సిబ్బందితో కలిసి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన నిందితుడిని వెంకటకృష్ణాపురం వెళ్లే రోడ్డులో శుద్ధ గనుల వద్ద ఉన్న రేకుల షెడ్డులో అరెస్టు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టారు..