Download Now Banner

This browser does not support the video element.

కడప: ఒంటిమిట్ట జడ్పిటిసిగా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారెడ్డి

Kadapa, YSR | Aug 30, 2025
వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కృష్ణారెడ్డి ఘనవిజయం సాధించిన విషయం తెలిసింది. అయితే శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జడ్పీ చైర్మన్ రామ గోవిందా రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో సీఈవో ఓబులమ్మ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us