Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: పాతపేట చిన్నగాండ్ల వీధిలో 22 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో గణనాధునికి ప్రత్యేకమైన అలంకరణ

Palamaner, Chittoor | Aug 29, 2025
పలమనేరు:పాతపేట చినగాండ్ల వీధి వినాయక భక్త మండలి సభ్యులు తెలిపిన సమాచారం మేరకు. ప్రతి ఏటా వినాయక చవితి పండుగకు గణనాధుని ప్రతిమ ఏర్పాటు చేసి 11 రోజుల పాటూ వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా మూడవరోజు అలంకరణలో భాగంగా భక్తమండలి 22 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశామన్నారు. కరెన్సీ గణపతిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. పురోహితులు కిషోర్ స్వామి మాట్లాడుతూ, లక్ష్మీదేవి గణనాథుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us