కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో అధిక వర్షాలు సంబంధించిన నేపథ్యంలో వరద బాధితులకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆహ్వానం మేరకు రామకృష్ణ మార్ట్ ఆధ్వర్యంలో ఎల్లాపూర్ తండా నడిపితాండ తో పాటు చుట్టుప్రక్కల ఏడు తండాలకు చెందిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి మందులను పంపిణీ చేశారు సిజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ప్రజలకు తెలిపారు.