2025- 26 వానాకాలం సీజన్ లో అక్టోబర్ రెండవ వారం లో రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలనిమహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వి.సి.కాన్ఫరెన్స్ హాల్ లో వానాకాలం 2025- 26 మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోళ్లపై సి.సి.ఐ,మార్కెటింగ్,జిన్నింగిల్లుల యజ మానులు,అగ్ని మాపక శాఖ,తూనికలు,కొలతలు శాఖ,పోలీస్, సంబంధిత అధికారుల తో ముందస్తు కార్యాచరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025- 26 వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్న దృష్ట్యా పత్తి కొనుగోలు కు