Install App
svijay.grp
This browser does not support the video element.
వెల్మజాల గ్రామంలో నో టోబాకో డే కార్యక్రమం
Gundala, Yadadri | May 31, 2025
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యాదాద్రి భువనగిరి ఆదేశాల మేరకు శనివారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో నో టొబాకో డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారా లీగల్ వాలంటీర్ పురుషోత్తం మాట్లాడుతూ పొగాకు వినియోగం వివిధ రకాలుగా ఉంటుందని తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!