Download Now Banner

This browser does not support the video element.

రాజవొమ్మంగి: మండలంలోని దూసరిపాము లో మహిళ మెడలో పుస్తెల తాడును ఎత్తుకెళ్లిన దొంగ

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 25, 2025
నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును దొంగ ఎత్తుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం రాత్రి జరిగింది. బాధితురాలు గురువారం తెలిపిన వివరాలు మేరకు మండలంలోని దూసారపాములో ఇంటి బయట నిద్రిస్తున్న అచ్చయ్యమ్మ మెడలో ధరించిన 4 కాసుల పుస్తెలతాడును ఓ దుండగడు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో మహిళ అప్రమత్తమై దొంగ బాబోయ్ అంటూ కేకలు వేసినా అప్పటికే ఆ దుండగుడు పారిపోయాడు. రూ. 3లక్షలు విలువైన బంగారు ఆభరణం పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us