రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని గణేష్ హోమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ మేరకు మంథనిలో శుక్రవారం గణపతి హోమంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.