ఇంట్లో వివాహిత హత్య ఘటన కలకలం రేపింది. గొంతు కోసి అనంతరం బాడీని పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హత్య చేసమశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాడీ ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు