Download Now Banner

This browser does not support the video element.

ఎం తుర్కపల్లి: ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు, లబ్ధిదారుల ఖాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది: ఎంపిడిఓ గీతారెడ్డి

M Turkapalle, Yadadri | Aug 26, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, రుస్తాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎంపిడిఓ గీతారెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిబంధనల ప్రకారం 400-600 చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇల్లు బిల్లు తమ ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో గీతారెడ్డి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us