This browser does not support the video element.
ధర్మవరంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమం.
Dharmavaram, Sri Sathyasai | Sep 26, 2025
ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలంగాణ రజాకార్ల ఉద్యమంలో రజాకార్లతో పోరాడి ధీటుగా నిలబడ్డ చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమం నిర్వహించారు.