వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారంలో రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ పేరు మీద ఉన్న రైస్ మిల్లులో రూపాయలు ఆరు కోట్ల 38 లక్షల 51 వేల ప్రభుత్వ వడ్లు మాయమైన ఘటన బుధవారం నుంచి వచ్చింది వడ్లను బియంగా మార్చుకునేందుకు కృష్ణ సాయి రైస్ ఇండస్ట్రీ తో ఒప్పందం చేసుకున్నారు రైస్ మిల్ యజమాని రవి గౌడ్ కావడంతో సివిల్ సప్లై అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో రవి గౌడ్ సంతోష్ కుమార్ చల్లా వెంకటేశులు అనే వ్యక్తులకు రైస్ మిల్లును లీజుకి ఇచ్చానని బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సై విట్టల్ రెడ్డి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్