సికే దిన్నె మండలంలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ద్వారా.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సరఫరాకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూల్ నందు సెంట్రలైజేర్స్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను కలెక్టర్ పరిశీలించారు.