Install App
ram2484484
This browser does not support the video element.
నారాయణపేట్: నారాయణపేట జిల్లా లో యూరియా కోసం నిరీక్షణ క్యూలో పడిపోయిన మహిళా రైతు
Narayanpet, Narayanpet | Sep 23, 2025
నారాయణపేట జిల్లా రాజపల్లె PACS వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం 3 గంటల నుండి క్యూలో నిలబడిన మహిళా రైతు హన్మకొండ అనూష సొమ్మసిల్లి పడిపోయింది. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటన వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతోంది
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!