ధర్మవరం పట్టణంలో నిన్న హత్య గావించబడ్డ తలారి లోకేంద్ర పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న తలారి లోకేంద్ర పై దాడి చేసిన వారు పాత కక్షలు నేపథ్యంలోనే హత్య చేసినట్లు తెలిసింది. గతంలో శ్రీనివాసులు రెడ్డి అనే డ్రైవర్ను ఆటో బాడీగా విషయంలో కేవలం పది రూపాయల కోసం గొడవపడి తలారి లోకేంద్ర దారుణంగా హత్య చేశాడు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలకృష్ణారెడ్డి తన తండ్రి హత్యకు ప్రతీకారంగా తలారి లోకేంద్ర పై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిసింది.