చింతల మానేపల్లి మండల కేంద్రంలోని కెనాల్ లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన రైతు గురుదాస్ మృతదేహాన్ని గజ ఈత గల సహాయంతో పోలీసులు బయటికి తీశారు. పండుగ పూట రైతు గురుదాస్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెలికి తీసిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చింతల మానేపల్లి ఎస్ఐ తెలిపారు,