*గత రాత్రి నుండి తెల్లవారుజాము వరకూ నగరంలో నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తూ , ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, నిమజ్జనాలు ప్రశాంతముగా జరిగేలా, స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, నగరంలో పదకుండవ రోజు నిమజ్జనాలు జరుగుతున్నభీమిలి, ఐటీ సెజ్, సాగర్ నగర్, జోడుగుల్ల పాలెం,అప్పుఘర్, కోస్టల్ బ్యాటరీ, ఇతర ప్రాంతాలను స్వయంగా వెళ్ళి పరిశీలించిన సిప నగరంలో పదకుండవ రోజు గణేష్ నిమజ్జనాలు ప్రశాంతముగా జరిగేలా దగ్గరుండి పర్యవేక్షించిన సిపి గారు, నిమజ్జన అనంతరం ప్రజలు భధ్రముగా తిరుగుపయణమయ్యేలా తగు బందోబస్తు ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు