పర్వతగిరి మండలంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమీక్షలో 200కు పైగా బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలుపర్వతగిరి మండల కేంద్రంలోని టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కల్లెడ సొసైటీ ఆవరణంలో బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ చెరికలు జరిగాయి.