మన యువత దగ్గర ఉన్న స్కిల్స్ కంపెనీలకు సరిపోవడం లేదన్న ఉద్దేశంతో కందుకూరు లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్చార్జి లక్ష్మారెడ్డి. యూనివర్సిటీ రాకతో యువతలో స్కిల్స్ పెంపొందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది అన్నారు