Download Now Banner

This browser does not support the video element.

సర్పంచ్ కోసం ఆసుపత్రికి వెళ్లిన మడకశిర వైసీపీ ఇన్చార్జి ఈర లక్కప్ప.

Madakasira, Sri Sathyasai | Sep 13, 2025
గుడిబండ మండలం మందలపల్లి గ్రామం సర్పంచ్ అశ్వర్థ దోమ కాటుకు గురై విష జ్వరాలతో తుంకూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మడకశిర వైకాపా ఇన్చార్జి లక్కప్ప శనివారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి సర్పంచ్ను పరామర్శించి అనారోగ్యాన్ని గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us