మహబూబాబాద్ జిల్లా: నర్సింహులపేట మండలం జయపురం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట,కొమ్ములవంచ క్లస్టర్ రైతు వేదిక వేదిక వద్ద రైతుల ఆందోళనచేపట్టారు వేకువ జాము నుండి ఐదు వందల మంది రైతులు క్యూలైన్లలో నిలబడితే యాభై మంది రైతులకే టోకెన్లు ఇచ్చారని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చచెప్పడంతో కాస్తశాంతించారు