మార్వాడి గుజరాతీలను హఠావో మక్తల్ బచావో అనే నినాదంతో రేపు మక్తల్ బంద్ ని పిలుపునిచ్చారు మక్తల్ ఆల్ మర్చంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు...గత నాలుగు సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు మన ఊరు మన వ్యాపారo అంటూ గతంలో కూడా చాలాసార్లు సమావేశం ఏర్పాటు చేశామని ఆల్ మర్చంట్ అసోసియేషన్ తెలిపారు వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని స్థానిక వ్యాపారులని వీళ్లు దెబ్బతీస్తున్నారు అంటూ ఆల్ మర్చంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు తెలిపారు