Download Now Banner

This browser does not support the video element.

అంబర్‌పేట: మలక్‌పేట్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు, పలువురు అరెస్టు

Amberpet, Hyderabad | Dec 27, 2024
హుక్కా సెంటర్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా తమ దృష్టికి రావడం తో రైడర్స్ నిర్వహించినట్టు తెలిపిన పోలీసులు.. హుక్కా సెంటర్ నిర్వహకులతో పాటు సెంటర్ లో ఉన్న కస్టమర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకున్నామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us