కాకినాడ జిల్లా తుని పట్టణ పలు ప్రాంతాలలో చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమం ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి. కొండవారిపేట అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రధాన అధికారులు పాల్గొని చిన్నారులకు అన్న ప్రసన్న చేశారు. అనంతరం తల్లి ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు