సత్యసాయి జిల్లా మామిళ్లకుంట సమీపంలో సోమవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హిందూపురం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత వైసిపి పాలనలో పార్టీ కోసం నిలబడి పోరాటాలు చేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రధాన ఇవ్వాలని ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు అనేక కేసులు కూడా నమోదు చేయించుకోవడం జరిగిందని అటువంటి వారికి ప్రధానమంత్రి ఇవ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ సమావేశంలో త్రిష కమిటీ సభ్యులు పీ జీ భరత్ ఉమామహేశ్వరరావు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్థసారథి తదితరులంతా పాల్గొన్నారు.