వరకట్నం వేధింపుల కేసులో ఐదుగురు పై కేసు నమోదు చేసినట్లు పాల్వంచ రూరల్ పోలీసులు గురువారం తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన షేక్ అలేఖ్య బేగం కు మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన మౌలాలికి గత 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.వీరి జీవితం మొదట్లో అన్యోన్యంగా ఉన్నప్పటికీ 2 సంవత్సరాల నుండి మనస్పర్ధలతో గొడవలు పడుతున్నారు.. పెద్దమనుషుల సమక్షంలో కూడా పంచాయతీ నిర్వహించిన సమస్యలు సమస్యలు సమస్య పోలేదు దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరో 4 పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసుల